Skip to main content

Allani Sreedhar

Director

Profile Information

Member ID74
Birthday Date24 June 1962

Biography

అల్లాణి శ్రీధర్ రచయిత, దర్శకుడు. తెలంగాణ గోండు నాయకుడు కొమరం భీమ్ జీవితాన్ని ‘కొమరం భీమ్’ చిత్రంగా తెరకెక్కించారు. ఆదివాసుల భూమి, జీవనాధారాల కోసం సాగిన పోరాటాన్ని ఒక వ్యక్తి జీవితకథ ద్వారా చెప్పడం ఆ చిత్రం ప్రత్యేకత.

డాక్యుమెంటరీలు రూపొందించిన అనుభవం ఉన్న శ్రీధర్, చారిత్రక వ్యక్తుల జీవితాలనూ కథాచిత్రాలుగా మలిచారు. గౌతమ బుద్ధుడి జీవితం ఆధారంగా తెలుగు, హిందీ భాషల్లో చిత్రాన్ని రూపొందించారు.

Loading awards…

Loading films…