Srikara Hospitals
కంప్లీట్ హెల్త్ చెకప్
మదీనాగూడ · Madinaguda
శ్రీకర హాస్పిటల్ (మదీనాగూడ) వారు అందిస్తున్న కంప్లీట్ హెల్త్ చెకప్ అవకాశాన్ని మన సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు వినియోగించుకోగలరు. ఈ అవకాశం 31 డిసెంబర్ 2026 వరకు అందుబాటులో ఉంది.
TFDA Member Welfare
మన సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ప్రత్యేక హాస్పిటల్ సేవలు.
Exclusively TFDA Members and their family
Srikara Hospitals
మదీనాగూడ · Madinaguda
శ్రీకర హాస్పిటల్ (మదీనాగూడ) వారు అందిస్తున్న కంప్లీట్ హెల్త్ చెకప్ అవకాశాన్ని మన సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు వినియోగించుకోగలరు. ఈ అవకాశం 31 డిసెంబర్ 2026 వరకు అందుబాటులో ఉంది.
TX Hospitals
మియాపూర్ · Miyapur
TX హాస్పిటల్స్ (మియాపూర్) వారు అందిస్తున్న కార్డియో పరీక్షలు — ECG, 2D Echo, TMT — చేయించుకోవాలనుకునే సభ్యులు, వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. 31 డిసెంబర్ 2026 వరకు అందుబాటులో ఉంది.
Medicover Cancer Institute
హైటెక్ సిటీ · Hitech City
మెడికవర్ హాస్పిటల్ (హైటెక్ సిటీ) వారు మహిళలకు అందిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ 30 నవంబర్ 2026 వరకు అందుబాటులో ఉంది. మన సభ్యులు మరియు వారి కుటుంబంలోని మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
Lux Hospitals
గచ్చిబౌలి · Gachibowli (Near IKEA)
లక్స్ హాస్పిటల్ (గచ్చిబౌలి) వారు 1 నవంబర్ నుండి 31 డిసెంబర్ 2026 వరకు అందిస్తున్న ఆర్థోపెడిక్ చెకప్ అవకాశాన్ని ఎముకలు, కీళ్లు సంబంధిత సమస్యలు ఉన్న మన సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు వినియోగించుకోగలరు.