TELUGU FILM DIRECTORS ASSOCIATION
Ch. Subba Reddy
Director

Profile Information
Member ID1080
Birthday Date6 April 1980
Biography
చ. సుబ్బారెడ్డి తెలుగు చిత్ర దర్శకుడు. ఎస్.వి. కృష్ణారెడ్డి, సురేందర్ రెడ్డి, ఎ. కోదండరామిరెడ్డి వంటి దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆది, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘రఫ్’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఆ చిత్రంలో ప్రేమకథతో పాటు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి చోటిచ్చారు.
Ch. Subba Reddy worked in the direction departments of S. V. Krishna Reddy, Surender Reddy and A. Kodandarami Reddy before directing his first Telugu feature, Rough. Starring Aadi and Rakul Preet Singh, the film brings a romance and a brother–sister relationship into an action story.
Loading awards…
Loading films…
Association Contribution
General Secretary
Committee terms
- 2024–2026