TELUGU FILM DIRECTORS ASSOCIATION
CHANDRA SIDDARTHA
Director

Profile Information
Biography
చంద్రసిద్ధార్థ చిత్ర దర్శకుడు. ‘ఆ నలుగురు’, ‘అందరి బంధువయా’, ‘ఆటగదరా శివ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ఆ నలుగురు’లో రాజేంద్రప్రసాద్ పోషించిన మధ్యతరగతి మనిషి విలువలను, అతని కుటుంబ సభ్యుల ఆకాంక్షలను ఎదురెదురుగా నిలిపారు.
Chandra Siddhartha is a film director whose work includes Telugu cinema. Directing credits include Aa Naluguru, Andari Bandhuvaya, and Aatagadharaa Siva. In Aa Naluguru, Rajendra Prasad plays a middle-class man whose principles put him at odds with his own family.
Loading awards…
Loading films…