Skip to main content

G.Ramprasad

Director

Profile Information

Member ID169
Birthday Date28 March 1964

Biography

జి. రామ్‌ప్రసాద్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. ‘కుషీ కుషీగా’, ‘నా స్టైలే వేరు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘గేమ్’, ‘వినవయ్యా రామయ్యా’ చిత్రాల్లో దర్శకత్వంతో పాటు రచనా బాధ్యతలు చేపట్టారు. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.

Loading awards…

Loading films…

Association Contribution

General Secretary

Committee terms

  • 2018–2021