Skip to main content

G. Virinchivarma (Gunturi Anjaneya Raju)

Director

Profile Information

Member ID1002
Birthday Date18 May 1979

Biography

విరించి వర్మ చిత్ర రచయిత, దర్శకుడు. ‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’, ‘జితేందర్ రెడ్డి’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. రాజ్ తరుణ్‌, అవికా గోర్ జంటగా ‘ఉయ్యాల జంపాల’లో పల్లెటూరి ప్రేమకథను చెప్పారు. ‘మజ్ను’లో నానితో మరో ప్రేమకథను రూపొందించారు.

Loading awards…

Loading films…