TELUGU FILM DIRECTORS ASSOCIATION
Jammu Gowri Naidu
Associate Director

Profile Information
Member ID2376
Birthday Date1 November 1987
Biography
జమ్ము గౌరీనాయుడు చిత్ర రచయిత, దర్శకుడు. ‘గరివిడి లక్ష్మి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఉత్తరాంధ్ర జానపద, బుర్రకథ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి జీవితాన్ని ఈ చిత్రానికి ఆధారంగా తీసుకున్నారు. ఆనంది ప్రధాన పాత్ర పోషించారు.
Gowri Naidu Jammu is a writer and director whose work includes Telugu cinema. Directing credits include Garividi Lakshmi. The film draws on the life of Reddy Vijayalakshmi, a folk and burrakatha performer from north coastal Andhra Pradesh. Anandhi plays the title role.
Loading awards…
Loading films…