TELUGU FILM DIRECTORS ASSOCIATION
Kongarapi Ram Babu
Director

Profile Information
Member ID208
Birthday Date9 November 1969
Biography
కొంగరాపి రాంబాబు తెలుగు, తమిళ చిత్రాల దర్శకత్వ విభాగంలో పనిచేశారు. తెలుగులో ‘జాను’, ‘రౌడీ బాయ్స్’ చిత్రాలకు కో-డైరెక్టర్‌గా వ్యవహరించారు. విజయ్ నటించిన తమిళ చిత్రం ‘వారిసు’లోనూ అదే బాధ్యత నిర్వహించారు.
Rambabu Kongarapi has worked in the direction departments of Telugu and Tamil films. He was co-director on Jaanu and Rowdy Boys in Telugu. His work in the same role on Varisu brought him to the team behind the Tamil family drama starring Vijay.
Loading awards…
Loading films…