TELUGU FILM DIRECTORS ASSOCIATION
Krishna Vamsi
Director

Profile Information
Member ID281
Birthday Date28 July 1964
Biography
కృష్ణవంశీ తెలుగు చలనచిత్ర దర్శకుడు. ‘గులాబి’ తర్వాత ‘నిన్నే పెళ్లాడతా’లో ప్రేమకథను కుటుంబ నేపథ్యంలో చెప్పారు. ‘అంతఃపురం’లో కక్షల మధ్య చిక్కుకున్న తల్లీబిడ్డల కథను తెరకెక్కించారు. ‘రంగమార్తాండ’లో రంగస్థలాన్ని వీడిన నటుడి కుటుంబ జీవితంపై దృష్టి పెట్టారు.
Krishna Vamsi is a Telugu filmmaker. After Gulabi, he combined romance and family drama in Ninne Pelladata. In Antahpuram, he followed a mother and child caught in a cycle of factional violence. Rangamarthanda examines another kind of family conflict through the life of a stage actor after retirement.
Loading awards…
Loading films…