Skip to main content

M.Srinivas (Vasuvarma)

Director

Profile Information

Member ID1506
Birthday Date27 July 1971

Biography

వాసు వర్మ చిత్ర రచయిత, దర్శకుడు. ‘జోష్’, ‘కృష్ణాష్టమి’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. నాగచైతన్య కథానాయకుడిగా పరిచయమైన ‘జోష్’లో విద్యార్థి రాజకీయాలను నేపథ్యంగా తీసుకున్నారు. ‘కృష్ణాష్టమి’లో సునీల్‌తో పనిచేశారు.

Loading awards…

Loading films…