Skip to main content

Meher Raamesh

Meher Raamesh Kumar Chikkala

Director

Profile Information

Member ID632
Birthday Date6 November 1972

Biography

మెహర్ రమేశ్ చిత్ర రచయిత, దర్శకుడు. ‘కంత్రి’, ‘బిల్లా’, ‘శక్తి’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. కన్నడ చిత్రాలతో దర్శకత్వ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలుగులో ‘బిల్లా’లో ప్రభాస్‌ను ద్విపాత్రల్లో చూపించారు. చిరంజీవితో ‘భోళా శంకర్’ రూపొందించారు.

Loading awards…

Loading films…

Association Contribution

Chief Advisor

Committee terms

  • 2026–2028