Skip to main content

P. A. Arun Prasad

Director

Profile Information

Member ID897
Birthday Date18 April 1967

Biography

పి.ఎ. అరుణ్ ప్రసాద్ చిత్ర దర్శకుడు. ‘తమ్ముడు’, ‘గౌతమ్ ఎస్‌ఎస్‌సీ’, ‘యాగం’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. పవన్ కల్యాణ్‌తో ‘తమ్ముడు’లో అన్నదమ్ముల బంధాన్ని కిక్‌బాక్సింగ్ పోటీతో ముడిపెట్టారు. ఆ తర్వాత నవదీప్‌తో ‘గౌతమ్ ఎస్‌ఎస్‌సీ’ తీశారు.

Loading awards…

Loading films…