Skip to main content

Thota Prabhakar

Director

Profile Information

Member ID291
Birthday Date5 February 1959

Biography

తోట ప్రభాకర్ తెలుగు చిత్ర దర్శకుడు, రచయిత. ‘కిష్కింధకాండ’, ‘నీతోనే ఉంటాను’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘మీనాక్షి’లో రచన, దర్శకత్వ బాధ్యతలు రెండూ నిర్వహించారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ‘తుపాకి రాముడు’ కూడా ఆయన దర్శకత్వం వహించిన చిత్రమే.

Loading awards…

Loading films…