Skip to main content

V.S.V.S.Satyanarayana (Satya Deva)

Director

Profile Information

Member ID1562
Birthday Date20 March 1972

Biography

సత్యదేవా చిత్ర రచయిత, దర్శకుడు. ‘లయన్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రల్లో నటించిన ఈ యాక్షన్ చిత్రానికి కథ, దర్శకత్వం అందించారు. త్రిష, రాధికా ఆప్టే కూడా నటించిన ఈ చిత్రం 2015లో విడుదలైంది.

Loading awards…

Loading films…