TELUGU FILM DIRECTORS ASSOCIATION
Vakkantham Vamsi
Director

Profile Information
Member ID2108
Birthday Date21 May 1974
Biography
వక్కంతం వంశీ చిత్ర రచయిత, దర్శకుడు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘కిక్’, ‘టెంపర్’ వంటి చిత్రాలకు కథలు అందించారు. అల్లు అర్జున్ పోషించిన సైనికుడి పాత్రతో ‘నా పేరు సూర్య’ను తెరకెక్కించి దర్శకుడిగా పరిచయమయ్యారు.
Vakkantham Vamsi is a writer and director whose work includes Telugu cinema. Directing credits include Naa Peru Surya Naa Illu India and Extra Ordinary Man. His story credits include Kick and Temper. He made his directorial debut with Naa Peru Surya Naa Illu India, casting Allu Arjun as a soldier.
Loading awards…
Loading films…