
5/10/2026, 6:19:00 pm
TFDA సభ్యులకు కుటుంబాలకు మళ్లీ హెల్త్ చెకప్స్ చేయించునే సౌలభ్యాన్ని తీసుకువచ్చాము. ఇదివరకు total body checkup ఫెసిలిటీ ఇచ్చిన మియాపూర్ శ్రీకర హాస్పిటల్ వారు తిరిగి మళ్లీ మన యూనియన్ సభ్యులకు అదే ఫెసిలిటీ కల్పించనున్నారు.
శ్రీకర హిస్పిటల్స్ వారు మళ్లీ మనకు ఇచ్చిన అవకాశాన్ని అవసరం ఉన్నవారు ఉపయోగించుకోగలరు
మీరు చేయాల్సినది కూపన్ పైన ఉన్న ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వారి అపాయింట్మెంట్ తీసుకోండి.
వారు అపాయింట్మెంట్ ఇచ్చిన రోజున మన TFDA మెంబర్షిప్ కార్డ్ మరియు మీ ఆధార్ కార్డ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కు టెస్ట్ లు అవసరం ఉంటె వారి ఆధార్ కార్డ్ కూడా తీసుకుని వెళ్లండి.
మీరు అక్కడికి వెళ్లిన తరువాత హాస్పిటల్ వారు గైడ్ చేస్తారు.
- VN ఆదిత్య
- ప్రెసిడెంట్ TFDA
